నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. శనివారం మండలకేంద్రమైన పగిడ్యాలలో PM ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన నూతన గృహాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా హౌసింగ్ శాఖ అధికారులు, ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు.