'మున్సిపల్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి'

'మున్సిపల్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి'

SDPT: గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు ఆదేశించారు. వార్డు ఆఫీసర్లు తమ వార్డులలో పర్యటించి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారి సమాచారాన్ని పైఅధికారులకు తెలిపాలి అని అన్నారు.