గెలుపొందిన సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే

గెలుపొందిన సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే

WNP: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గోపాలపేట, ఏదుల, రేవల్లి, పెద్దమందడి, ఘణపురం మండలాల్లో విజయం సాధించిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి తన నివాస కార్యాలయంలో శాలువాలు కప్పి సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని నిరూపించారని అన్నారు.