రేపటి నుంచి లింబాద్రిగుట్ట నరసింహస్వామి ఉత్సవాలు

రేపటి నుంచి లింబాద్రిగుట్ట నరసింహస్వామి ఉత్సవాలు

NZB: భీమ్‌గల్‌లోని లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి నూతన సంవత్సర జయంతి నవరాత్రి ఉత్సవాలు జరుపనున్నట్లు ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. ఉత్సవాలు ఈ నెల 2 నుంచి 13 తేదీ వరకు గ్రామాలయంలో నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని లక్ష్మీ నృసింహ స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరారు.