నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

HYD: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ అభివృద్ధితో పాటు సమైక్యత కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.