అసత్య ప్రచారాలు చేయడం తగదు: మాజీ ఎమ్మెల్యే

అసత్య ప్రచారాలు చేయడం తగదు: మాజీ ఎమ్మెల్యే

E.G: పత్రికా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం తగదని, తక్షణమే ABN రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పత్రికాధినేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.