నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

NLG: ఈ రోజు మిర్యాలగూడలో 7:30గంటలకు ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ వద్ద 100 ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై జయప్రదం చేయాలని కోరారు.