కామారెడ్డి జిల్లాలో 30, 30 (ఏ )యాక్ట్ అమలు

కామారెడ్డి జిల్లాలో 30, 30 (ఏ )యాక్ట్ అమలు

KMR: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజులపాటు మార్చి 1 తేదీ నుంచి 31 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ)పోలీస్ శాఖ అమల్లో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర నేడు ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకులు, నీరసనులు, ర్యాలీలు మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.