విశాఖ ఉత్తర ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

విశాఖ ఉత్తర ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

VSP: బీజేపీ ఫ్లోర్ లీడర్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మంగళవారం మొంథా తుఫాన్ కారణంగా తలెత్తిన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తర నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, కొండవాలు ప్రాంతాల్లో జారిపడటం, మాధవధార వాంబే కాలనీలో ఇళ్ల పెచ్చులు ఊడిపడటం వంటి సంఘటనలు జరిగాయని ఎమ్మెల్యేకు స్థానికులు తెలిపారు.