సూరేపల్లిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

సూరేపల్లిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

బాపట్ల: జిల్లాలోని సూరేపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగువారు గర్వించే విధంగా రాజధాని అమరావతి నిలుస్తుందని అన్నారు.