'కూటమి ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడం అలవాటు'

'కూటమి ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టడం అలవాటు'

NLR: కావలి వైసీపీ నేతలు గురువారం మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నవరం క్వారీలో అక్రమాలను చిత్రీకరించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కార్యాలయ సిబ్బందిపై హత్యాయత్నం కేసు బనాయించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని తమకు సమయం వచ్చినప్పుడు చూపిస్తామని హెచ్చరించారు.