'ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అవసరం'

'ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అవసరం'

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గురుకుల కళాశాల గొలుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు శుభ్రత పాటిస్తూ, పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకుంటూ వేడి ఆహారం వేడినీళ్లు త్రాగాడం వలన అనారోగ్య బారిన పడకుండా ఉంటామన్నారు.