SU పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరుగనున్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (హానర్స్) కోర్సులో 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా మే 6 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో మే 9 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు.