సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా

సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా

NTR: విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.