నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సివిల్ సప్లయ్ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ 27 సిలిండర్లు
★102 పశువులకు గాలికుంటు టీకాల పంపిణీ చేసిన అధికారులు
★ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను కలవాలన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్
★ గుండెపోటుతో ఎన్జీ కళాశాల అధ్యాపకుడు గొడుగు గోవర్థన్ మృతి