కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డి

కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డి

అమరావతి: నెల్లూరు జిల్లాలోని కావలి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జిగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డిని (కావ్య కృష్ణారెడ్డి) ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.