విద్యార్థుల పరీక్ష ఫీజులు నా జీతం నుంచే: కిషన్ రెడ్డి

విద్యార్థుల పరీక్ష ఫీజులు నా జీతం నుంచే: కిషన్ రెడ్డి

HYD: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరి పరీక్ష ఫీజులు తన జీతం నుంచి చెల్లిస్తానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక అడ్డంకులు ఉండకూడదనే అంత్యోదయ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.