హాస్టల్ ఘటనపై కలెక్టర్ సీరియస్

హాస్టల్ ఘటనపై  కలెక్టర్ సీరియస్

TPT: వెల్ఫేర్ హాస్టల్ ఘటనలో వాచ్‌మెన్ హరి గోపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇప్పటికే అతడిని సస్పెండ్ చేయగా.. ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ముని శంకర్ పర్యవేక్షణ లోపం ఉండటంతో ఆయనను సైతం సస్పెండ్ చేశారు.