వేసవి వేడిని ఎదుర్కొనేందుకు చర్యలు

వేసవి వేడిని ఎదుర్కొనేందుకు చర్యలు

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఉండాలనే సంకల్పంతో మేయర్ మూడ్ గణేష్ స్వయంగా ముందుండి పలు కీలక ప్రాంతాల్లో చలివేంద్రాలను ఇవాళ ప్రారంభించారు. ప్రజల అవసరాలపై అప్రమత్తంగా స్పందిస్తూ, అమలు స్థాయిలో చర్యలు తీసుకుంటున్న నాయకత్వం ఇదే అని మేయర్ గణేష్ మరోసారి నిరూపించారు.