VIDEO: రథం లాగిన మాజీ డిప్యూటీ సీఎం
PPM: సాలూరు మండల కేంద్రంలోని వెలమపేట రామాలయం కమిటీ సభ్యులు సీతారాములు వారి రాథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఉగాది పండుగ సందర్భంగా సాలూరులోని పలు కాలనీలలో సీతారాముల విగ్రహాలు తిరువీధి చేపట్టారు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర స్వయంగా రథం లాగి భక్తి భావం చాటుకున్నారు.