'SSMB 29'.. హాలీవుడ్ డైరెక్టర్‌తో అదిరిపోయే ప్లాన్!

'SSMB 29'.. హాలీవుడ్ డైరెక్టర్‌తో అదిరిపోయే ప్లాన్!

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి 'SSMB 29' మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ నవంబర్‌లో రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇందుకోసం హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ను రంగంలోకి దించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను ఆయనతో లాంచ్ చేయించాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.