డిప్యూటీ లేబర్ కమిషనర్ కీలక ప్రకటన

డిప్యూటీ లేబర్ కమిషనర్ కీలక ప్రకటన

KMM: పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు వేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలన్నారు.