పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: నార్పల మండలం వెంకటాంపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పింఛన్ పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేశారు. అనంతరం వారితో ఆప్యాయంగా మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. ప్రతినెలా పింఛన్ సక్రమంగా అందుతోందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.