VIDEO: గోదావరిఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
PDPL: గోదావరిఖని స్తానిక ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక ఇవాళ జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా దేవరనేని మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు అభినంధనలు తెలిపారు.