టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM
★ మైపాడు బీచ్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
★ శివపార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
★ కోడూరు సముద్ర తీరానికి ఎవరూ రావద్దు : ఎస్సై వీరేంద్ర
★ ఇందుకూరుపేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు