VIDEO: జాతర ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్
MLG: మేడారం జాతర సమ్మక్క-సారలమ్మ గద్దెల పైకి చేరడంతో అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడ్వాయి నుంచి మేడారం వేళ దారిలో '8' కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేయాడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. కాగా, భక్తులు వాహనాలను ఇష్టానుసారంగా నిలపడంతో ఈ సమస్య ఏర్పడిందని పోలీసులు తెలుపుతున్నారు.