VIDEO: అంగన్వాడి కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: అంగన్వాడి కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

HNK: వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో శుక్రవారం అంగన్ వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. అంగన్ వాడి కేంద్రంలో పిల్లల నమోదు, లబ్ధిదారులకు అందుతున్న ఆహార పదార్థాలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సంతృప్తిని వ్యక్తం చేసి టీచర్‌కు పలు సూచనలు చేశారు.