ముత్తూకూరు డిప్యూటీ MPDOగా సుగుణ

ముత్తూకూరు డిప్యూటీ MPDOగా సుగుణ

NLR: ముత్తుకూరు మండల డిప్యూటీ ఎంపీడీవోగా పీ. సుగుణను నియమించారు. మండలంలో గ్రామ సచివాలయాల నిర్వహణ పర్యవేక్షణ నిమిత్తం ఆమెకు బాధ్యతలు అప్పగించారు. కోవూరు మండలం నుంచి బదిలీపై ఆమె ముత్తుకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.