VIDEO: కొత్తగూడలో ఘనంగా హనుమాన్ సంకీర్తన
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో బుధవారం హనుమాన్ నగర సంకీర్తన ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల హనుమాన్ స్వాములు మండల కేంద్రానికి చేరుకుని సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలదారులు DJ పాటలకు డాన్స్ చేస్తూ.. ఆనందంగా గడిపారు. 'జై హనుమాన్... జై జై హనుమాన్' అని నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది.