సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీఓ

సీజనల్ వ్యాధుల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీఓ

NRML: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ సోలమన్ రాజ్ తెలిపారు. మంగళవారం లోకేశ్వరంలో సీజనల్ వ్యాధులపట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్ సాయి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.