మండలంలో నమోదైన వర్షపాత వివరాలు

మండలంలో నమోదైన వర్షపాత వివరాలు

KNR: హుజూరాబాద్ మండల పరిధిలోని వివిధ మండలాల్లో శనివారం కురిసిన వర్షపాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సైదాపూర్ల 5.6 మిల్లీమీటర్లు, హుజూరాబాద్ 4.2 మిల్లీమీటర్లు, వీణవంక 1.6 మిల్లీమీటర్లు, జమ్మికుంట 5.2 మిల్లీమీటర్లు, శంకరపట్నం 5.8 మిల్లీమీటర్లు, ఇల్లందకుంటలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు.