కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గన్నవరం పీఎస్‌లో సంతకాలు చేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
★ మొవ్వ మండలంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్.. రూ.42,000 నగదు స్వాధీనం
★ పెనమలూరు మండలంలో రూ.7 కోట్ల 20 లక్షలతో రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
★ Dy. CM పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్