మళ్లీ రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్..!
పంజాబ్‌లో శాంతిభద్రతలు దిగజారాయని మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ భార్య గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిసి వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను CM అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారన్నారు. సిద్ధూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.