VIDEO: 'న్యాయం కోసం నేను పెట్టబోయే పార్టీ పనిచేస్తుంది'

VIDEO: 'న్యాయం కోసం నేను పెట్టబోయే పార్టీ పనిచేస్తుంది'

HYD: కుల, లింగ వివక్ష లేని సమానత్వం కోసం బసవేశ్వరుడు నాడే పోరాడారని, అంబేడ్కర్ సైతం ఆయన నుంచి స్ఫూర్తి పొందారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద మాట్లాడుతూ.. పార్లమెంట్లో మహిళా బిల్లును అడ్డుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, బసవేశ్వరుడి స్ఫూర్తితో సామాజిక న్యాయంకోసం నేను పెట్టబోయే రాజకీయ పార్టీ నిరంతరం పని చేస్తుందన్నారు.