'శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం'

'శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం'

SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా, ఉద్యమకారుడు రాయపూడి వెంకట్ నారాయణ కోదాడలోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయమని, స్వరాష్ట్ర ఫలాలు ఆయన వంటి అమరుల త్యాగాల ఫలితమేనని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన త్యాగం ఎప్పటికీ ఉంటుందని వెంకట్ అన్నారు.