ఈ నెల 18న వాలీబాల్ జట్ల ఎంపికలు

ఈ నెల 18న వాలీబాల్ జట్ల ఎంపికలు

MBNR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న అండర్ 14 బాల, బాలికల వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని SGF సెక్రెటరీ శారదాబాయి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. విద్యార్థులు స్కూల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో జిల్లా కేంద్రంలోని మైదానానికి ఉదయం 9 గంటలకు చేరుకుని ఫిజికల్ డైరెక్టర్‌కు రిపోర్టు చేయాలన్నారు.