VIDEO: సిమెంట్ బ్యాండేజ్‌ను కొళాయి నీటితో తొలగింపు

VIDEO: సిమెంట్ బ్యాండేజ్‌ను కొళాయి నీటితో తొలగింపు

అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి మహిళ కాలుకు వేసిన సిమెంట్ బ్యాండేజ్‌ను కొళాయి దగ్గర నీటితో తడిపి తొలగిస్తున్న దృష్యాలు ఎన్టీఆర్ హాస్పిటల్ జరిగాయని వైసీపీ నేతలు గుర్తించారు. ఈ ఘటనను హాస్పిటల్స్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు.