సీఐటియూ జెండా ఆవిష్కరణ
AKP: నర్సీపట్నం ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కృష్ణ బజార్ వద్ద సీఐటీయూ పతాకావిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ.. సీఐటీయూ అఖిలభారత మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 4న జరిగే మహాసభలకు కార్మికులు భారీ ఎత్తున కలిసి రావాలని పేర్కొన్నారు.