VIDEO: నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలి: CI

VIDEO: నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలి: CI

ASF: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని చెక్ పోస్ట్‌ను సీఐ బాలాజీ వరప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలు, ఎన్నికల నిబంధనల అమలును పర్య వేక్షించి, పలు రికార్డులను పరిశీలించారు. నగదు, మద్యం అక్రమ రవాణాపై డేగ కన్ను వేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.