ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన మంత్రులు

ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన మంత్రులు

E.G: రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హాబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ హబ్ ద్వారా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ అవుతుందన్నారు.