కామర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

కామర్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

KNR: కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల కామర్స్ విభాగం వారు పుస్తకాన్ని ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. జాతీయ సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలతో 'ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ చాలెంజెస్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు.