కేటీఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్‌లు పంపిణీ

కేటీఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్‌లు పంపిణీ

SRCL: సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు శివారులోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కేటీఆర్ పదవ తరగతి విద్యార్థుల కోసం అందించిన పరీక్ష ప్యాడ్ పెన్నులను బీఆర్‌ఎస్ నాయకులు అంద చేశారు.