'శంకుస్థాపన ప్రదేశంలో హనుమాన్ విగ్రహ నిర్మాణం చేపట్టాలి'

'శంకుస్థాపన ప్రదేశంలో హనుమాన్ విగ్రహ నిర్మాణం చేపట్టాలి'

SKLM: పలాస (M) బ్రాహ్మణతర్ల గ్రామంలో గీత మందిరానికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో హనుమాన్ విగ్రహం నిర్మించేందుకు గతంలో శంకుస్థాపన జరిగింది. అయితే ఆ ప్రదేశంలో కాకుండా బస్టాండ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్మించేందుకు వైకాపా నాయకులు పూనుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఖండిస్తూ శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో విగ్రహ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులన్నారు.