అక్కన్నపేటలో గిరిజన రైతులకు ఉచిత కోడి పిల్లల పంపిణీ

అక్కన్నపేటలో గిరిజన రైతులకు ఉచిత కోడి పిల్లల పంపిణీ

SDPT: జిల్లా అక్కన్నపేట మండలంలో లోడీ సంస్థ, మానోస్ యూనిదాస్ సహకారంతో 400 మంది గిరిజన రైతులకు కోళ్ళ పెంపకం కోసం కోడి పిల్లలను ఉచితంగా శనివారం అందించింది. గ్రామీణ ప్రజలకు పౌస్టికాహారం అందించడంతో పాటు, చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయంలో చేయూతనిస్తూ లోడీ సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ కోఆర్డినేటర్ కోడం సత్యనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.