VIDEO: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్..!
KDP: లింగాల (మం) గుణకణపల్లెకు చెందిన షేక్ ఇమ్రాన్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు CI వెంకటరమణ తెలిపారు. ఇవాళ లింగాల స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..షేక్ ఇమ్రాన్ ఈ నెల 7వ తేదీన మైనర్ బాలికను కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.