VIDEO: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం: మంత్రి
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని నిరూపించుకున్నామని, గత పదేళ్ల హయాంలో కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.