'డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు'

'డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు'

MBNR: రాబోయే వినాయక చవితి వేడుకల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని రూరల్ సీఐ గాంధీ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ పేరడైజ్ ఫంక్షన్ హాల్‌లో రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్లీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే తెలియజేయాలన్నారు.