నివాసాల్లోకి చేరిన వర్షపు నీరు

నివాసాల్లోకి చేరిన వర్షపు నీరు

BPT: రాత్రి కురిసిన భారీ వర్షానికి బాపట్ల పట్టణం రామకృష్ణాపురం ప్రాంతంలో వర్షపు నీరు భారీగా నిలిచి నివాసాల్లోకి చేరింది. దీంతో ఇంట్లో ఉండటానికి వీలు లేకుండా పోయింది. బుధవారం స్థానికులు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డికి సమాచారం అందించారు. ఆయన ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. నిలిచిన నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు.