వాగులను తలపిస్తున్న వీధి రోడ్లు

TPT: వరదయ్యపాలెం మండలం నాగనందపురంలో రోడ్‌లన్నీ దంసమై వాన నీటితో నిండి వాగులను తలపిస్తుంది. రోడ్లపై నిలుచున్న నేటికి తోడు ఇళ్లలో ఉన్న మురికి నీరు కలవడంతో రోడ్‌లపై నడవడానికి ఇబ్బందికరంగా మారిందని. పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఈ బురద నీటిలో వెళ్లవలసిన రావడంతో ఇబ్బంది పడుతున్నారని. అధికారులు స్పందించి చర్య చేపట్టాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు.