భారీ వర్షాలు.. కాకినాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్

భారీ వర్షాలు.. కాకినాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్

KKD: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులతో బుధవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. 14,15,16 తేదీల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూములు కలెక్టరేట్లో ఏర్పాటు చేశామన్నారు. సమస్యలకు 0884 2356801 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.